Allu Arjun, Mahesh Babu Ad controversy.. what Prabhas did was awesome.. darling for a reason..
#AlluArjun
#MaheshBabu
#Tollywood
#Rapido
#Pawankalyan
#Prabhas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనూహ్యంగా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఆయన రాపిడో అనే ఒక బైక్ రైడ్ షేరింగ్ యాప్ కోసం ప్రచారం చేస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సులను చులకన చేస్తున్నట్టు కామెంట్స్ చేయడంతో పెను దుమారం రేగింది. ఇప్పటికే అల్లు అర్జున్ సహా సదరు బైక్ రైడ్ షేరింగ్ సంస్థకు ఆర్టీసీ తరపున నోటీసులు జారీ చేశారు. అయితే ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జానార్ కీలక వ్యాఖ్యలు చేశారు.